మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అక్టోబర్ లో యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఆ తరువాత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. చాలా రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సాయి తేజ్ ఇటీవల మెగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా ఓ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ తో పాటు ఆయన నెక్స్ట్ సినిమా…