RT75 : మాస్ జాతర టీజర్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రవితేజ గాయం కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఇటీవల తిరిగి స్టార్ట్ అయింది. ఇటీవల తిరిగి స్టార్ట్ అయిన ఈ సినిమా నిన్నటితో హైదరాబాద్ లో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది జనవరి రెండు నుండి అరకు లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక అరకు షెడ్యూల్ ఫినిష్ చేసి అక్కడి నుండి వచ్చాక జనవరి 17 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఈ సినిమా దాదాపు 70% వరకూ కంప్లీట్ అయ్యింది. మాస్ మహారాజ బర్త్ డే సందర్భంగా జనవరిలో 26న ‘ మాస్ జాతర ‘ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ధమాకా వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
- Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
తాజావార్తలు
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!