RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్‌కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు ఆర్ జే బాలాజీ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలను, ఇక్కడి మేకింగ్ స్టైల్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడిన క్లిప్పింగ్స్ ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్)లో ట్రెండ్ అవుతున్నాయి. తెలుగు సినిమాల్లో లాజిక్ ఉండదని, కేవలం హీరోల ఎలివేషన్లకే ప్రాధాన్యత ఇస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆర్ జే బాలాజీ తెలుగు ప్రేక్షకులపై, హీరోలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రామ్ చరణ్ వీరాభిమానిని అని చెప్పి మెగా ఫ్యాన్స్ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అయితే, ఆయన గతంలో చేసిన హేళన పూర్వక వ్యాఖ్యలను గుర్తు చేస్తున్న నెటిజన్లు.. ‘మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడి, ఇప్పుడు తన సినిమాను చూడమని ఎలా అడుగుతారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
- Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
- Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
- Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
ఒక భాషా చిత్రాన్ని కించపరిచి, ఇప్పుడు అదే మార్కెట్ నుండి కలెక్షన్లు ఆశించడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా మే 14న ‘వీరభద్రుడు’ విడుదల కాబోతున్న తరుణంలో ఈ వివాదం సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, దర్శకుడిపై వస్తున్న ఈ నెగిటివిటీ సినిమాపై కొంత ప్రతికూలతను పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ జే బాలాజీ ఈ వివాదంపై స్పందించి స్పష్టతనిస్తారో లేదో చూడాలి. సూర్య-త్రిష క్రేజీ కాంబినేషన్ ఈ నెగిటివిటీని దాటుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్‌కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
-
Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!