Rekha Boj: ఇంకో జన్మ ఎత్తినా మారరు.. తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్
- ఇంకో జన్మ ఎత్తినా మారరు
- తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్
- భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ: రేఖ భోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Boj Shocking Comments on Telugu Film Makers: ఇంకో జన్మ ఎత్తినా మారరు అంటూ తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్ అయింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫేమస్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ భామ రెగ్యులర్ గా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ, తన సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, బోల్డ్ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం కూడా చేసిన ఆమె గతంలో బిగ్‌బాస్ రివ్యూలు కూడా చేసింది. తాజాగా ఆమె ఈరోజు ప్రారంభమైన ఒక తెలుగు సినిమా గురించి హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు అభిషేక్ నామా ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్న ఈ సినిమాలో ‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Oviya Leaked Video: హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. లింక్ అడిగిన నెటిజన్ కి షాకింగ్ సమాధానం
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
ఆ సినిమా ఓపెనింగ్ ఫోటో షేర్ చేసిన రేఖ హీరోయిన్లు ఇద్దరినీ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. వీళ్ళిద్దరి(హీరోయిన్లు) వల్ల ఒక పది టికెట్స్ కూడా ఎక్సట్రా తెగవు. అయినా సరే ఇలాంటి చిన్న projects కి కూడా తెలుగు అమ్మాయిలను కాదని flight tickets, Hotel bills and భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి మరీ వీళ్ళను తెచ్చుకుంటారు ఖర్మ…. మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇంకో జన్మ ఎత్తినా మారరు. వీళ్ళింతే ఇక. చివరికి లాస్ట్ లైన్ హీరోస్ ఆయిన సుహాస్, కిరణ్ అబ్బవరం, రాజ్ తరుణ్, సంతోష్ శోభన్ లాంటి వాళ్ళ పక్కన కూడా తెలుగు అమ్మాయిలు లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది. గత కొన్నాళ్లుగా ఆమె తెలుగు అమ్మాయిలకు తెలుగులో సరైన అవకాశాలు రావడం లేదనే అంశం మీద సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!