నిర్మాత ఎస్.కె.ఎన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో పంచులు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు, పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. అయితే, ఆయన అనుకోకుండా చేసిన ఒక గుప్త సాయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు విషయం ఏమిటంటే, రేఖా బోజ్ అనే ఒక నటి విశాఖపట్నం కేంద్రంగా పలు సినిమాల్లో నటించింది.…
Rekha Boj Shocking Comments on Telugu Film Makers: ఇంకో జన్మ ఎత్తినా మారరు అంటూ తెలుగు దర్శకనిర్మాతలపై హీరోయిన్ ఫైర్ అయింది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫేమస్ అయింది రేఖ భోజ్. పలు సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాల్లో నటిగా బిజీ అవ్వాలని ట్రై చేస్తుంది రేఖ భోజ్. వైజాగ్ కి చెందిన ఈ…
Rekha Boj Sensationa Comments on Allu Arjun: అల్లు అర్జున్ ఫాన్స్ vs మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేఖ భోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పెద్ద పోస్ట్ పెట్టింది. మరీ అంతలా ఎగిరి పడకండి సార్. స్వయం ప్రకటిత స్టార్ గారూ…* ఈ రోజు morning TV…