Oviya Leaked Video: హీరోయిన్ ప్రయివేట్ వీడియో లీక్.. లింక్ అడిగిన నెటిజన్ కి షాకింగ్ సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oviya Leaked Video Viral Shocking Comments on Video: తమిళ హీరోయిన్ ఓవియా బెడ్‌రూమ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దాని గురించి ఓవియా స్వయంగా స్పందించింది. కలవాణి చిత్రంతో ఓవియా తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ఆమెకు మొదటి చిత్రమే హిట్ అయింది. ఆ తర్వాత శరత్‌కుమార్ సరసన చందా మారుతం, సుందర్ సి దర్శకత్వంలో కలకలప్పు, విమల్‌తో కలవాణి 2 వంటి సినిమాలు చేసింది. అయితే ఓవియాకు ఆశించిన సినిమా అవకాశాలు రాకపోవడంతో నటి ఓవియా సడన్ నిర్ణయం తీసుకుని బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ షో తమిళ్‌లో ఫేమస్ అవ్వడానికి ఓవియా ప్రధాన కారణం అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఆమెకు చాలా మంది అభిమానులు కూడా అయ్యారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై ధైర్యంగా పోరాడే ఓవియా క్యారెక్టర్ అందరికి నచ్చడంతో సోషల్ మీడియాలో ఆమె కోసం ఓ ఆర్మీ క్రియేట్ చేసి అభిమానులు ఓవియాను ఒక రేంజ్ లో లేపారు. దీంతో ఓవియా అన్ని చోట్లా ఫేమస్ అయింది. బిగ్ బాస్‌లో ఓవియా చుట్టూ చాలా వివాదాలు కూడా వచ్చాయి.
Kinnera Mogilaiah: పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్.. అసలేం జరిగింది?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఓవియా షోలో నటుడు ఆరవ్‌తో ప్రేమలో పడింది. అంతే కాకుండా ఓవర్ స్ట్రెస్‌తో ఓవియా అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆ తర్వాత అదే రోజు బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించింది. బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవాల్సిన ఓవియా మధ్యలోనే వెళ్లిపోయి అభిమానులను నిరాశకు గురి చేసింది. బిగ్ బాస్ తర్వాత ఓవియా సినీ కెరీర్ వెనుకబడిపోయింది. దీంతో ఓవియా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. ఈ స్థితిలో కొన్ని రోజుల క్రితం నటి ఓవియా బెడ్‌రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. ఇది ఫేక్ వీడియో అని కొందరు చెబుతుండగా, ఈ వీడియో వ్యవహారంపై నటి ఓవియా స్వయంగా స్పందించింది. ఓవియా చేసిన ఒక పోస్టుకు ఒక నెటిజన్ పూర్తి-నిడివి గల వీడియో కావాలి అని కామెంట్ చేశాడు. దానికి ఆమె స్పందిస్తూ నెక్స్ట్ టైం బ్రో అని అంటూ స్పందించింది. ఓవియా చెప్పిన ఈ సమాధానం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!