Rebel Star : కల్కి – 2 టైటిల్, కథ, కథనానికి సంబంధించి కీలక విషయాలు..
- భారీ ఎత్తున తెరకెక్కుతున్న కల్కి - 2
- అశ్వద్ధామ - కర్ణుడు చుట్టూ సాగనున్న కథ
- ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో యూనిట్ ఫుల్ బిజి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి – 2 లో చూడండి అని దర్శకుడు చెప్పి మొదటి పార్ట్ ముగించాడు.
Kalki2898AD రెండవ భాగం ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి -2 కు సంబంధించి కీలక అప్ డేట్ యూనిట్ వర్గాల ద్వారా అందుతోంది. కల్కి -2 ను “Karna3102BC” అనే పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ పాత్రలైన అశ్వత్థామ కర్ణుడి చుట్టూ కథ తిరుగుగుతుందని తెలుస్తోంది. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పార్ట్ – 2 కథా నేపథ్యం AD నుండి BC కి మారుతుంది, అంటే కథనం భవిష్యత్తు నుండి గతానికి వెళుతుంది. కల్కి -2 కథ కాలాన్ని వెనక్కి తీసుకువెళుతుంది. ఫ్లాష్బ్యాక్లతో పాటు, కమల్‌హాసన్ పాత్ర మహాభారత యుద్ధం తర్వాత నిజంగా ఏమి జరిగిందో మరింత వివరంగా తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు నాగి. కర్ణుడు, అర్జునుడు మధ్య యుద్ధ సన్నివేశాల్ని భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి, 2028 నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
- Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్‌పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
- Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
తాజావార్తలు
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!