రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి…