Rebal Star : మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని ప్రభాస్ ఫోటో లీక్
- మంచు విష్ణు పాన్ ఇండియా ఫిల్మ్ కన్నప్ప
- భారీ బడ్జెట్ పై తెరకెక్కిస్తున్న మోహన్ బాబు
- గెస్ట్ రోల్ లో నటిస్తున్నరెబల్ స్టార్ ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నరుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు. ఆ మధ్య టీజర్ రిలీజ్ సమయంలోను అదే విషయం ప్రకటించారు.
Also Read : VishwakSen : మెకానిక్ రాకి ప్రమోషన్స్ దాస్ కా ‘మాస్ ప్లానింగ్’
Also Read
కాగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అందరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రభాస్ లుక్ పోస్టర్ ను మాత్రం రిలీజ్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ మధ్య వచ్చిన కన్నప్ప టీజర్ లో ఫ్లాష్ కట్ లో ఓ షాట్ లో చూపించారు. తాజగా కన్నప్ప సినిమాకు సంబందించిన ప్రభాస్ ఫొటో ఒకటి లీక్ అయింది. లాంగ్ హెయిర్ తో శివ నామాలు పెట్టుకుని, మేడలో రుద్రక్షలు ధరించి, కాషాయ కండువా ధరించి చేతిలో ఆయుధం పూని వున్న ప్రభాస్ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. యూనిట్ కు చెందిన ఎవరో సెల్ ఫోన్ లో క్లిక్ మనిపించి ఎక్స్ లో పోస్ట్ చేసారు. మరి ఈ లీక్స్ పై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!