Ram Pothineni New Movie: రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఊహించని డైరెక్టర్?
- రామ్ చివరగా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలుకా'
- బాక్సాఫీస్ వద్ద గట్టిగానే బోల్తాపడ్డ ఆంధ్రా కింగ్ తాలుకా
- స్వయంగా ఓ కథను సిద్ధం చేసుకున్న రామ్
- రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni Next Movie With Logi Vignesh: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివరగా ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే బోల్తా పడింది. ఆంధ్రా కింగ్ తాలుకా తర్వాత ఇంతవరకు రామ్ కొత్త కబురేమీ వినిపించలేదు. ఈ గ్యాప్‌లో రామ్ పలువురు దర్శకుల కథలు విన్నట్లు సమాచారం. అంతేకాదు తానే స్వయంగా ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నారట. అయితే ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ కాలేదు.
ఇలాంటి సమయంలో రామ్ పోతినేని తన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ శిష్యుడు లోగి విఘ్నేశ్ చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. నిర్మాణ సంస్థపై స్పష్టత రాగానే అధికారికంగా ప్రకటించనున్నారని న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
- Varanasi : 'వారణాసి'లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే 'ది ప్యారడైజ్' ప్రీమియర్లు!
Also Read: RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?
రామ్ కొత్త సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో, స్టైలిష్ టేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా రామ్ నెక్స్ట్ మూవీపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టే కనిపిస్తోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో అయినా రామ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!