Ram Charan: సంక్రాంతి అయింది.. ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకపుడు సంగతి ఏమో కానీ ఇపుడు సినిమాల విషయంలో స్టార్ హీరోలు గ్యాప్ తీసుకోవట్లేదు.. వచ్చేస్తుందంతే. ఓ బ్లాక్ బస్టర్ హిట్టు లేదా ఊహించని ప్లాప్ పడ్డాక ఫ్యాన్స్‌తో టచ్‌లోకి రావడానికి చాలా టైం పడుతోంది. ప్రభాస్, తారక్‌లా త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చాడు చరణ్. గేమ్ ఛేంజర్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన మెగా పవర్ స్టార్.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్.. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ చూశాడు. అంతకు ముందే శంకర్ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా శంకర్ సినిమా అంటే లాంగ్ టైం తీసుకుంటాడు అని తెలిసినా.. ఇంత టైమ్ టేకింగ్ అని ఊహించలేదు. ఎట్టకేలకు 2025 సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. అయితే ఈ మూడేళ్లలో ఫ్యాన్స్‌కు గ్యాప్ ఇచ్చేసిన చరణ్.. ఇప్పుడు ఈ గ్యాప్ పూడ్చాలని డిసైడ్ అయ్యాడు.
Rekhachithram : మలయాళంలో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
ఏడాదికి వన్ ఆర్ టు సినిమాలను దింపేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు చిరంజీవి తనయుడు. మినిమం ఇయర్‌లో వన్ మూవీతో ఐనా అభిమానులతో టచ్‌లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో వస్తే.. మరో పండుగకు కర్చీఫ్ రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ చెర్రీ టూ మూవీస్ కమిటయ్యాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ16, సుకుమార్‌తో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఆర్సీ 16 ఇప్పటికే వన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా, ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ16ని చకా చకా పూర్తి చేసి.. దసరా బరిలో దింపాలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దసరా హాలీడేస్ టార్గెట్ చేస్తూ ఆర్సీ 16ని తీసుకురావాలని అనుకుంటున్నారట చెర్రీ. ఫ్యాన్స్‌తో వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి..వారిని ఖుషీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది చూడాలి.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!