Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ముంబై వేదికగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఇండస్ట్రీని షేక్ చేయగా.. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్, మోలీవుడ్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ రంగంలోకి దిగింది.
తాజాగా ఈ సినిమా సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ఒక బిగ్గెస్ట్ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ‘థింక్ స్టూడియోస్’ (Think Studios) తమిళనాడు, కేరళ రాష్ట్రాల ‘పెద్ది’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రేజీ డీల్‌తో తమిళనాడు, కేరళ అంతటా ‘పెద్ది’ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండరీ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండటం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో ఇప్పటికే తమిళం, మలయాళం బెల్ట్‌లో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది.
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
ఇప్పుడు ‘థింక్ స్టూడియోస్’ లాంటి పెద్ద సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడంతో రామ్ చరణ్ కెరీర్లోనే తమిళనాడు, కేరళలో అత్యంత భారీగా విడుదల కాబోతున్న చిత్రంగా ‘పెద్ది’ నిలవనుంది. మరి జూన్ 4న థియేటర్లలో గ్లోబల్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ రస్టిక్ స్పోర్ట్స్ ఎపిక్.. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద కూడా ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!