Rakul : లైఫ్ లో ఎంత బిజీగా ఉంటే.. అంత ప్రశాంతంగా ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. మధ్యలో కొంత అవకాశాలు తగ్గినప్పటికీ ఇప్పుడు తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఇక ఇటీవల ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ మూవీ తో పలకరించగా. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దే డే ప్యార్ దే 2’లో నటిస్తోంది. అలాగే నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న రామయణలోనూ ఆమె శూర్పణఖగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా భాషతో సంబంధం లేకుండా తమిళ, హిందీ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
Also Read: Happy Birthday Allu Arjun: హీరో మేటీరియలే కాదన్నారు.. కట్‌చేస్తే ‘పుష్ప’తో ప్రభంజనం సృష్టించాడు!
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
‘ఇండస్ట్రీ ఏదైనప్పటికి జయాపజయాలు సహజం. అవి జీవితంలో భాగమే. కెరీర్ల్లో స్థిరపడే కొద్దీ మార్పులు వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం మాత్రం కోల్పోకూడదు. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలి. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నా విషయంలో.. నేను ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాను. వరుస షూటింగ్ షెడ్యూల్ ఉన్నప్పుడు నాకు ఒత్తిడిగా అనిపించదు. కానీ షూటింగ్స్ లేనప్పుడు కాలీగా ఉంటేనే తీవ్ర ఒత్తిడికి గురవుతాను. ప్రతిరోజూ వర్కు వెళ్లడం, కెమెరాను ఎదుర్కోవడం నా జీవితంలో భాగమయ్యాయి. ఈ దినచర్య నన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఎప్పటికీ నా జీవితం ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని రకుల్ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?