Rakul Preet : రకుల్ ప్రీత్ కి తీవ్ర గాయం.. ఏమైందంటే?
- రకుల్ ప్రీత్ కి తీవ్ర గాయం
- 'దే దే ప్యార్ దే 2' షూటింగ్లో బిజీగా రకుల్ ప్రీత్
- 80 కిలోల డెడ్‌లిఫ్ట్ ఫలితంగా వెన్నునొప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh Back Got Injured Due To 80 kg Deadlift Exercise: నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్లో బిజీగా ఉంది. షూటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది రకుల్. అయితే వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్‌ప్రీత్ గాయపడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. రకుల్ వీపు భాగంలో గాయమైందని, జిమ్‌లో వర్కవుట్ సెషన్లో డెడ్‌లిఫ్ట్‌లో 80 కిలోల బరువును ఎత్తడం వల్ల వీపుకు గాయమైందని అంటున్నారు. రకుల్ వారం రోజులకు పైగా బెడ్ రెస్ట్‌లో ఉండాలని, ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని చెబుతున్నారు. ‘రకుల్ గత కొన్ని రోజులుగా బెడ్ రెస్ట్‌లో ఉంది. ఆమె పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు.
Actor Darshan Case: దర్శన్ చేతిలో హతమైన రేణుకాస్వామి భార్యకి మగబిడ్డ..
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇదంతా అక్టోబర్ 5 ఉదయం రకుల్ తన వ్యాయామం చేస్తున్నప్పుడు జరిగినట్టు తెలుస్తోంది. ఆమె బెల్ట్ ధరించకుండా 80 కిలోల డెడ్‌లిఫ్ట్ చేయగా దాని ఫలితంగా వెన్నునొప్పి వచ్చిందని అంటున్నారు. ఈ క్రమంలో డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ, ఆమె వరుసగా రెండు రోజులు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది. 3 రోజులు నొప్పితో బాధపడిన తర్వాత, ఆమె ఫిజియోను కలిశారని అంటున్నారు. అయితే, ప్రతిసారీ నొప్పి 3-4 గంటల తర్వాత తిరిగి వస్తుందని అంటున్నారు. చివరకు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది. బెల్ట్ ధరించకుండా 80 కిలోల బరువును ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వెన్నెముకలోని ఎల్4, ఎల్5 అలాగే ఎస్1 సమీపంలోని నరాలపై చాలా ఒత్తిడి పడిందని అంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!