అక్టోబర్‌లో, తన పుట్టినరోజు సందర్భంగా , రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెన్నునొప్పితో బాధపడుతుననట్టు తన అభిమానులకి వెల్లడించింది. ఆ కారణంగా ఆమె అప్పటి నుంచే బెడ్ రెస్ట్‌లో ఉంది. దీపావళికి ఆమె లేచి నడవడం మొదలు పెట్టింది. అయితే ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆమె చికిత్స ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. “నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నా, నేను రోజురోజుకు మెరుగవుతున్నాను అని ఆమె పేర్కొంది. గాయం ఎలా జరిగిందో వివరిస్తూ, “అక్టోబర్ 5న నేను…
Rakul Preet Singh Back Got Injured Due To 80 kg Deadlift Exercise: నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్‌లో బిజీగా ఉంది. షూటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది రకుల్. అయితే వర్కవుట్ చేస్తున్న సమయంలో రకుల్‌ప్రీత్ గాయపడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. రకుల్ వీపు భాగంలో గాయమైందని, జిమ్‌లో వర్కవుట్ సెషన్‌లో డెడ్‌లిఫ్ట్‌లో 80 కిలోల బరువును ఎత్తడం వల్ల…