Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rajni Tamil Superstar Who Said No To Telugu Cinema

Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..

Published Date :August 15, 2024 , 12:37 pm
By subbarao kilari
  • వరుస సినిమాలు ప్రకటించిన రజిని
  • టాలీవుడ్ సినిమాకు నో చెప్పిన సూపర్ స్టార్
  • లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజిని
Rajni : తెలుగు సినిమాకు నో చెప్పిన తమిళ సూపర్ స్టార్.. కారణాలు బోలెడు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌కు ఇండియాలోనే కాదు, వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ డైరెక్ష‌న్‌లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైల‌ర్‌కు సీక్వెల్‌గా జైల‌ర్ 2ను తెరకెక్కించాల‌నుకుంటున్నారు నెల్స‌న్ దిలీప్ కుమార్‌. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి.

Also Read: Tollywood: టాలీవుడ్ లో మరొక సిక్వెల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

Also Read

  • Dragon - Peddi : ఎన్టీఆర్ - రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే
  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..
  • Simran: బాలీవుడ్ చీకటి కోణాలను బయటపెట్టిన సిమ్రాన్..
  • Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్
Add as a preferred
source on google

జైల‌ర్ మూవీలో ర‌జినీకాంత్‌తో పాటు శివ రాజ్‌కుమార్‌, మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ కూడా నటించారు. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ ఆరు వంద‌ల కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ర‌జినీకాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ ఆఫర్ చేసింది. రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సినిమలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర ఉంది. అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆ ఆఫ‌ర్‌ను రజని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌ర‌గుతున్నాయి. తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలివుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన నో చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత రజినీ సంప్రదించగా అక్కడ నో అనే సమాధానమే వచ్చింది. దీంతో మేక‌ర్స్ ఆ పాత్ర‌కు క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ శివ రాజ్‌కుమార్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్.పి దర్శకత్వం వహిస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #FilmNews
  • #rampothineni
  • Cinemsnews
  • Rajnikanth
  • Tollywood

తాజావార్తలు

  • Suryakumar-Gill: భారత జట్టులో కీలక మార్పులు.. గిల్, సూర్యకు షాక్ తప్పదా?

  • Dragon – Peddi : ఎన్టీఆర్ – రామ్ చరణ్ మరోసారి.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Easy Evening Snacks : టీ టైమ్ స్నాక్.. కేవలం రవ్వతో కరకరలాడే స్నాక్స్.. ఒక్కసారి చేస్తే వారం రోజులు నిల్వ.!

  • Rajinikanth : ఆ ‘100వ సినిమా’ తీయకుండానే వెళ్ళిపోయారు.. ఆర్‌బీ చౌదరి పై రజనీకాంత్ ఎమోషనల్..

  • CM Revanth Reddy : దేశానికే మోడల్‌గా కొడంగల్‌.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions