సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా ఫాన్స్ ఉన్నారు. ఇటీవల జైలర్ సినిమాతో మరోసారి తన సత్తా ఏమిటో బాక్సాఫీస్ కు చూపించాడు రజని. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ డైరెక్షన్‌లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అలాగే జైలర్‌కు సీక్వెల్‌గా జైలర్ 2ను తెరకెక్కించాలనుకుంటున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. Also Read: Tollywood:…