Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!
- రజనీ కాంత్ వెట్టయాన్ అవుట్ అఫ్ దసరా రేస్
- TG జ్ఙానావెల్ దర్శకత్వంలో 'వెట్టయాన్'
- లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఎప్పుడు రెలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహం గా ఉన్నారు. మొదట వెట్టయాన్ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ భావించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుండి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రకటన రానుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
Also Read
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
- Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
ఈ చిత్రంతో పాటు రజనీకాంత్ మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ చిత్రంలోను సూపర్ స్టార్ నటిస్తున్నారు. ఇటీవల కూలి ఫస్ట్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించింది.
Also Read : Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..