pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2 కలెక్షన్స్
- ఆల్ టైమ్ 3 రికార్డు సాధించిన పుష్ప -2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.
Also Read : Thangalaan : హమ్మయ్య.. తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసింది
ఇక ఓవర్సీస్ లో పుష్ప రికార్డు స్థాయి ఓపెనింగ్ అందుకుని రికార్డ్స్ తిరగరాస్తుంది. నార్త్ అమెరికాలో కేవలం అడ్వాన్స్ సేల్స్ లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన 3వ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ రోజు 1.1 మిలియన్ కొల్లగొటట్టి ప్రీమియర్స్ తో కలిపి 4.4 మిలియన్ తో సూపర్ స్టార్ట్ అందుకుంది. రెండవ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఎక్కడ స్లో అవకుండా పరుగులు తీస్తూనే ఉంది పుష్ప -2. ఇక లేటెస్ట్ గా ఐదు రోజులకు గాను ఈ సినిమాను నార్త్ అమెరికా లో 9.7 మిలియన్ మార్క్ ను సునాయాసంగా దాటేసింది. ఇక ఈ రోజు 10 మిలియన్ మైల్ స్టోన్ మార్క్ ను అందుకుంటుంది. ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజులకు గాను రూ. 829 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరిగెడుతోంది పుష్ప. ఇక లాంగ్ రన్ లో పుష్ప రాజ్ ఎంతటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
తాజావార్తలు
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!