Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
- చివరి షెడ్యూల్ లో పుష్ప -2
- ప్రమోషన్స్ రూట్ మ్యాప్ రెడీ చేసిన యూనిట్
- కేరళలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
Also Read : RC 16 : నేడు మైసూరులో మెగా16 షూటింగ్ స్టార్ట్
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ పాన్ ఇండియా వైజ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. అందులో భాగంగానే ట్రైలర్ ను బీహార్ లోని పాట్నాలో భారీ స్థాయిలో నిర్వహించి రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో మరిన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసారు మేకర్స్. ఇక పుష్ప కు తెలుగు రాష్ట్రాల్లో తో పాటు లేదా అంతే స్థాయిలో కేరళలోను క్రేజ్ నెలకొంది. బన్నీ సినిమాలకు మాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వస్తాయ్. ఈ నేపథ్యంలో కేరళ ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేసారు మేకర్స్. కేరళలోని కొచ్చి లో ఈ నవంబరు 27న సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచేస్తున్నాడు. దీంతో మల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేరళలో ఎర్లీ మార్నింగ్ 4.00 గంటల షోస్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాను E4 ఎంటర్టైన్మెంట్స్ పంపిణి చేస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!