Sreeleela : టెలికాం కంపెనీ యాడ్ ట్యాగ్ లైన్ ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు! ఒక్క పాట శ్రీలీల జీవితాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇప్పుడు ఆమె కెరీర్ ఓ కొత్త టర్నింగ్ నే తీసుకొస్తుందా?
Sreeleela : అందాల భామ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. తొలుత ఈ ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ భావించారు.
ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. Also Read : Allu Arjun :…