ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది పుష్ప 2 సినిమా. రిలీజ్ అయిన ప్రతీ చోట రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. అయితే.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే.. జాతర ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతూ వచ్చింది. అసలు.. బన్నీ అమ్మవారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. అంతా షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు.. థియేటర్లో బన్నీ చీరకట్టి పూనకాలు తెప్పించాడు. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత.. జాతర ఎపిసోడ్ మైండ్‌లోను అస్సలు పోవట్లేదని సినిమా…