Pushpa 2 : నైజాం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పుష్ప – 2’
- చరిత్ర సృష్టించేందుకు పుష్ప -2 రెడీ
- భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప 2
- త్వరలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిసున్న సినిమా పుష్ప -2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏ ఇండస్ట్రీలో చుసిన ఒకటే టాపిక్ అదే పుష్ప. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక పుష్ప మాత్రమే. తెలుగుతో పాటు నార్త్ లోను పుష్ప క్రేజ్ మాములుగా లేదు. అందుకు ఉదాహరణ పాట్నాలో ఇటీవల జరిగినట్రైలర్ లాంఛ్ ఈవెంట్. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ లో డ్యూయెట్ సాంగ్ షూట్ చేస్తున్నారు సుకుమార్
Also Read : NTR 75: తారక రాముని సినీ ప్రయాణానికి 75 వసంతాలు
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
ఇక ఈ సినిమా రిలీజ్ భారీ ఎత్తున ఉండబోతుంది. నార్త్ బెల్ట్ లో ఇప్పటికె హయ్యెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప భారీ రిలీజ్ కాబోతుంది. మరి ముఖ్యంగా నైజాంలో పుష్ప రిలీజ్ చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 550 నుండి 600 స్క్రీన్స్ లో పుష్ప రిలీజ్ ఉండనుందట. అందుకోసం చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నైజాం లో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ తో కూడా ఒప్పందాలు చేసేసారు నిర్మాతలు. ఇదే జరిగితే పుష్ప డే -1 కలెక్షన్స్ రికార్డు స్థాయి నంబర్లు కనిపిస్తాయనడంలో సందేహం లేదు. డిసెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న పుష్ప – 2 ను కొన్ని థియేటర్స్ లో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు కూడా భారీ కసరత్తు చేస్తున్నారు మైత్రీ నిర్మాతలు.
తాజావార్తలు
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి