Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pushpa 2 Bunny Babu Batting Mass In North

Pushpa 2 : నార్త్ లో మాస్ బ్యాటింగ్ చేస్తున్న బన్నీ బాబు..

Published Date :December 8, 2024 , 9:12 am
By subbarao kilari
  • నార్త్ లో దంచి కొడుతున్న పుష్ప రాజ్
  • బాలీవుడ్ ఖాన్స్ ను సైతం వెనక్కు నెత్తిన అల్లు అర్జున్
  • రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప
Pushpa 2 : నార్త్ లో మాస్ బ్యాటింగ్ చేస్తున్న బన్నీ బాబు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప కు సీక్వెల్ గా వచ్చిన పుష్ప -2 ఉహించినట్టే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లాస్ మాస్ అని తేడా తేడా లేకుండా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది పుష్ప -2.

Also Read : Kanguva : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న కంగువా.. ఎక్కడంటే..?

కానీ పుష్ప కలెక్షన్స్ చుస్తే తెలుగు రాష్ట్రాల కంటే కూడా హిందీలో ఎక్కువ రాబడుతుంది. తెలుగు స్టేట్స్ లో టికెట్ ధరలు ఎక్కువ కదా అనుకుంటే నార్త్ బెల్ట్ లో కూడా మొదటి రోజు రూ. 3000 టికెట్ ధర ఉన్న దాఖలాలు ఉన్నాయి. అయినప్పుటికీ నార్త్ లో పుష్ప-2 భీబత్సవం సృష్టిస్తోంది. మొదటి రోజు బాలీవుడ్ లో రూ. 72 కోట్లు రాబట్టగా, రెండవ రోజు రూ. 59కోట్లు వసూలు చేసి సెన్సషన్ క్రియేట్ చేసింది.  ముంబై వంటి మహా నగరంలో ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్స్ అంటే నార్త్ లో బన్నీ మాస్ బ్యాటింగ్ ఎలా ఉందొ  అర్ధం చేసుకోవచ్చు.  ఇక మొదటి రోజు ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టింది పుష్ప. పుష్ప మొదటి భాగానికి కూడా తెలుగు స్టేట్స్ కంటే కూడా హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. నిన్న, నేడు వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluarjun
  • Pushpa2
  • Pushpa2 The Rule Records
  • Pushpa2TheRule

తాజావార్తలు

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions