Producers : బోర్డర్స్ చెరిపేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్స్.. పక్క ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులు
- ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్
- కంగువాతో చేతులు కాల్చుకున్న యువి క్రియేషన్స్
- అజిత్‌తో హ్యాట్రిక్ సినిమాలు నిర్మించిన బోనీ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా వాళ్లకు సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్. అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో అవుతున్నారు.
Also Read : Trisha : 40 ప్లస్‌లో సత్తా చాటుతున్న ‘త్రిష’
Also Read
బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ సౌత్ సినిమా బిగ్గర్ దెన్ బాలీవుడ్‌గా ఛేంజ్ కావడాన్ని ముందుగా గ్రహించి అజిత్‌తో త్రీ మూవీస్ నిర్మించగా వకీల్ సాబ్‌లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇక జవాన్ మూవీతో బాలీవుడ్ బాట పట్టిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ బీటౌన్‌లో తొలిసారిగా తన ప్రొడక్షన్ సంస్థ ఏ ఫర్ యాపిల్‌పై ఓ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బేబీ జాన్ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఫుల్ స్వింగ్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ ఇటు తెలుగు సినిమానే కాదు అజిత్‌తో కలిసి గుడ్ బ్యాడీ అగ్లీ చేస్తుండగా హిందీలో సన్నీడియోల్ తో జాట్‌ను లైన్లో పెట్టింది. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యువీ క్రియేషన్స్ కూడా కంగువాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు విజయ్ దళపతిపై పెట్టుబడి పెట్టాడు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కళైపులి ధాను.. శాండిల్ వుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్‌తో మాక్స్ తీస్తున్నాడు. ఇలా ఓ ఇండస్ట్రీ నిర్మాత.. మరో లాంగ్వేజ్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతు లక్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్‌తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!