సినిమా వాళ్లకు సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్. అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో…