Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Priyanka Jain Big Boss Serials Quit Shocking Comments

Priyanka Jain : సీరియల్స్ మానేయడానికి ఆ భయమే కారణం..

Published Date :January 8, 2026 , 8:51 am
By Mounika
Priyanka Jain : సీరియల్స్ మానేయడానికి ఆ భయమే కారణం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

బుల్లితెరపై ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే బిగ్ బాస్ తర్వాత వరుసగా సీరియల్స్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె మాత్రం వాటికి దూరంగా ఉంటూ ఓటీటీ, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. తాజాగా తను నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Parasakthi : ‘పరాశక్తి’లో బాసిల్ జోసెఫ్ రోల్ ఏంటో తెలుసా..?

Also Read

  • Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
  • Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు
  • Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో
  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!
Add as a preferred
source on google

తాను సీరియల్స్ ఎందుకు వదిలేశానో చెబుతూ.. ‘సీరియల్స్ చేస్తే ఒకే రకమైన పాత్రలో బందీ అయిపోతానేమో అన్న భయం నన్ను వెంటాడింది. పైగా సీరియల్స్ వల్ల డేట్స్ అడ్జెస్ట్ అవ్వవు, వేరే ప్రాజెక్ట్ చేయడానికి సమయం దొరకదు. నటిగా కేవలం సీరియల్ క్యారెక్టర్లకే పరిమితం అయిపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ప్రియాంక స్పష్టం చేసింది. అయితే తనకు గుర్తింపు తెచ్చింది మాత్రం సీరియల్సేనని, ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్, ఉత్తేజ్ వంటి వారితో కలిసి ఆమె నటించిన ‘నయనం’ మర్డర్ మిస్టరీ సిరీస్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో నటుడు శివకుమార్‌తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని టాక్. ఏదేమైనా, ఒకే చోట ఆగిపోకుండా విభిన్న పాత్రల కోసం ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss Telugu 7
  • Nayanam Web Series
  • priyanka jain
  • Priyanka Jain Comments
  • Telugu TV Actress News

తాజావార్తలు

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!

  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions