బుల్లితెరపై ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటి ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే బిగ్ బాస్ తర్వాత వరుసగా సీరియల్స్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆమె మాత్రం వాటికి దూరంగా ఉంటూ ఓటీటీ, వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. తాజాగా తను నటించిన ‘నయనం’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక చేసిన…