వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్కు ప్రియాంక చోప్రా హాజరయ్యింది. శనివారం అశ్లిగ్ బార్టీ, కరోలినా ప్లిస్కోవా మధ్య జరిగిన వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్లో మన గ్లోబల్ బ్యూటీ కన్పించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిక్స్ లో హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ తో ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ప్రిన్స్ దంపతులతో కలిసి ప్రియాంక చోప్రా ఈ మ్యాచ్ చూడడం విశేషం. ఆమె డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్, ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. కాగా ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ప్రియాంక స్నేహితురాలు. ఇక గేమ్ ను చూడడానికి హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, డేమ్ మాగీ స్మిత్ కూడా విచ్చేశారు.
Read Also : ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్న “విక్రమ్” ఫస్ట్ లుక్
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ప్రస్తుతం ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. వాటిలో ‘సిటాడెల్’ థ్రిల్లర్ సిరీస్, ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ సహా అనేక ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత నెలాఖరున ప్రియాంక తన కుటుంబ సభ్యులతో గడపడానికి న్యూజెర్సీకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ఫ్యామిలీతో సంతోషంగా సమయం గడుపుతున్న పిక్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ప్రియాంక అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేసింది.
తాజావార్తలు
-
Dr. B.R. Ambedkar: మరణానికి 53 రోజుల ముందు హిందుత్వాన్ని విడిచిన అంబేడ్కర్.. అసలు బౌద్ధమతాన్నే ఎందుకు స్వీకరించారు?
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!