Priya Bhavani Shankar: మళ్లీ బిజీగా ప్రియ భవానీ శంకర్.. చేతిలో త్రీ క్రేజీ ప్రాజెక్ట్స్, తెలుగులో మూవీ!
- మళ్లీ బిజీగా ప్రియ భవానీ శంకర్
- ప్రియ చేతిలో త్రీ క్రేజీ ప్రాజెక్ట్స్
- తెలుగులో ఓ మూవీకి కమిట్ అయిన ప్రియ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ నుండి హీరోయిన్‌గా మేకోవరైన కోలీవుడ్ నటి ‘ప్రియ భవానీ శంకర్’. సొంత ఇంట్లో ఫ్రూవ్ చేసుకోగలింది కానీ.. టాలీవుడ్‌లో మాత్రం ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కళ్యాణం కమనీయం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ఇక్కడ చేసినవన్నీ ఫ్లాప్సే. 2024లో వచ్చిన భీమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ప్రియ టాలీవుడ్ మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో ‘రవితేజ’ సరసన నటిస్తున్నట్లు సమాచారం.
Also Read: 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ.. ప్రత్యేక ఆకర్షణగా Oppo Reno 15 Pro Mini!
Also Read
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
కోలీవుడ్‌లో డీమాంటీ కాలనీ 2, బ్లాక్ చిత్రాల రూపంలో ప్రియ భవానీ శంకర్ ఖాతాలో హిట్స్ పడ్డాయి. అయినా గత ఏడాది ఆమె వెండి తెరపై కనిపించలేదు. ఆ గ్యాప్ నేనివ్వలేదు.. వచ్చింది అంటోంది కోలీవుడ్ భామ. ప్రియ నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డీమాంటి కాలనీ 2 బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనితో పాటు ‘హాట్ స్పాట్ 2 మచ్’ అనే మరో సినిమా చేస్తున్నారు. ఇక ‘ఇండియన్ 3’లో ఉన్నప్పటికీ.. ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో చెప్పలేం. ఇక రవితేజ సరసన ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ప్రియ మళ్లీ బిజీగా ఉండనున్నారు.
తాజావార్తలు
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!