SSMB 29 : పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సెట్స్ మీదకు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ బయటకు వస్తుందో అని అభిమానులు ఎదురు చూడడం కామన్ అయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఒక షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుచి సింగిల్ పిక్ కూడా బయటకయు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద షూట్ చేసిన ఈ షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు టీం ఒడిశా వెళ్లి అక్కడ షూటింగ్ కి రెడీ అవుతోంది.
Yellamma: బుజ్జి తల్లి కోసం ఎల్లమ్మ ఎదురుచూపులు?
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా 'MS సుబ్బులక్ష్మి' బయోపిక్ ప్రారంభం
ఆ షెడ్యూల్ లో ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ప్రచారమే తప్ప జక్కన్న ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది చెప్పడం మాత్రం కష్టం.
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!