యూట్యూబ్ లో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా కమిటీ కుర్రాళ్ళు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహరా అరెస్ట్ కావడం వెంటనే 14 రోజులు రిమాండ్ కి కూడా వెళ్లడం లాంటి వార్త ఒకసారిగా