Prabhas Photo Leaked : ప్రభాస్ కొత్త సినిమా రాజా డీలక్స్ ఫోటో లీక్.. వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Photo Leaked : బాహుబలి సినిమా తర్వాత తీసిన ప్రతీ సినిమా ప్లాప్ కావడంతో సాలీడ్ హిట్ కోసం చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో ఇక మీదట తీసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు రెబల్ స్టార్. కొన్ని నెలల కిందట ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్‌కు నెగిటివ్ టాక్ రావడంతో మళ్లీ రీ షూట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ డ్రామా ‘రాజా డీలక్స్’. ప్రస్తుతం చిత్రయూనిట్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే షూటింగ్ సెట్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also: Jr.NTR: ‘లే బాబాయ్.. లే’ చలపతిరావు మృతిపై జూ.ఎన్టీఆర్ భావోద్వేగం
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
లీకైన ఫోటోలో ప్రభాస్, మారుతి పక్క పక్కనే కూర్చున్నారు. ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ ఫోటోతో డార్లింగ్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. వింటేజ్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే తాత-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందని ప్రచారం. తాతగా బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!