Prabhas’ Fauji: ఫౌజీ రిలీజ్ ఆరోజే?
- ప్రభాస్ 'ఫౌజీ' 50% షూటింగ్ పూర్తి
- 2026 ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే విడుదల!
- హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “రాజా సాబ్”, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ”(రూమర్డ్) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రధామైన ప్లాట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ 50 శాతం పూర్తయింది.
Also Read : Mahesh Babu : 50 ఏళ్ల రాజకుమారుడు
Also Read
- Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
- Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ 'రామాయణం'.. పదేళ్ళ 'దంగల్' రికార్డుకు చెక్ పడుతుందా?
- Bigg Boss Telugu Season10:'బిగ్ బాస్10' తెలుగు సీజన్ కు నాగ్ గ్రాండ్ ఎంట్రీ.. 10 సర్ప్రైజ్లతో కొత్త సీజన్, ప్రోమో వైరల్!
- Bollywood : ఒకే ఏడాది 4 సినిమాలు.. 4 విభిన్న జానర్లు.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదు
ప్రభాస్ తన బల్క్ డేట్స్ కేటాయించడంతో, రాబోయే రెండు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. ఇక షూటింగ్ కొలిక్కి రావడంతో మేకర్స్ ఈ సినిమాని 2026 ఏప్రిల్ 3న, గుడ్ ఫ్రైడే వీకెండ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. నిజాయికి “ఫౌజీ”ని రికార్డు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే భారీ సెట్లను సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారు. హను రాఘవపూడి పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కువ సమయం అవసరమని భావిస్తున్నారు కాబట్టి, షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
-
BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
-
Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
-
Ramayana: చైనాలో కొత్త టైటిల్‌తో రణబీర్ ‘రామాయణం’.. పదేళ్ళ ‘దంగల్’ రికార్డుకు చెక్ పడుతుందా?
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!