Pooja Hegde : క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడతాం.. కానీ మా పేర్లు ఉండవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవేడ్ లో అనతి కాలంలోనే వరుస విజయాలతో సౌత్, నార్త్‌లలో తన హవా చూపించింది పూజా హెగ్డే. కానీ కొంత కాలంగా తను నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో అవకాశాలు ముఖం చాటేశాయి. కథల ఎంపికలో పొరపాట్లు కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ కష్టాలను అధిగమించి పూజా హెగ్డే ఇప్పుడు క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది. హిందీ, తమిళంలో ఏకంగా అరడజను సినిమాలు లైన్ లో పెట్టింది. ఈ చిత్రాలతో మరోసారి బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలనే కసితో ఉంది. అయితే తాజాగా హీరోల రాజ్యం పై సంచలన వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే.
Also Read: VT15 Movie : వర్క్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతున్న వరుణ్ తేజ్
Also Read
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఏ సినీ పరిశ్రమ అయిన హీరోల చుట్టూనే తిరుగుతుంది. నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం . హీరో ని చూసే సినిమా బిజినెస్ అవ్వడం, లాభాలు రావడం జరుగుతుంది. అందుకే కథలు, కథనాలు అన్ని హీరో కేంద్రంగానే ఉంటాయి.అన్ని రంగాల్లో స్త్రీ, పురుషుల మధ్య వివక్ష ఉన్నట్లుగానే, సినీ పరిశ్రమలోనూ హీరో అలాగే హీరోయిన్ల మధ్య వివక్ష ఉందని, ఇప్పటికే చాలా మంది నటిమనులు చెప్పుకొచ్చారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు పూజ కూడా జాయిన్ అయ్యింది..
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘ హీరోల కేర్వాన్లు సెట్‌కి దగ్గరగా ఉంటాయి. హీరోయిన్లవి మాత్రం ఎక్కడో దూరంగా ఉంటాయి. మేము బరువైన కాస్ట్యూమ్స్ ధరించి సెట్ వరకు నడుచుకుంటూ రావాలి, ఆ సమయంలో పొడవైన బట్టలు ఈడ్చుకుంటూ వచ్చి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. క్యారెక్టర్ కోసం అంత కష్టపతాం. కానీ పోస్టర్‌పై మా పేర్లు కూడా ఉండవ్. సినిమా అనేది సమిష్టి కృషి. ఈ విషయం వారికెందుకు అర్థం కాదు? లవ్‌స్టోరీల్లో కూడా హీరోయిన్లకు గుర్తింపు ఇవ్వరు. నిజానికి అందరూ నా అభిమాన హీరోలే. వారందరూ మాతో బాగానే ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లే ఓవర్ యాక్షన్ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!