Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pooja Hegde Sita Ramam

Pooja Hegde: అసలు ‘సీత’ పూజా హెగ్డేనా!?

Published Date :August 6, 2022 , 2:57 pm
By Venu Goapl Reddy
Pooja Hegde: అసలు ‘సీత’ పూజా హెగ్డేనా!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pooja Hegde: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ కి కళ వచ్చింది. ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలకు మంచి టాక్ రావటంతో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వాటిలో ఒకటైన ‘సీతారామం’ సినిమాను అందరూ క్లాసిక్ మూవీ అని, ఎపిక్ లవ్ స్టోరీ అని పొగిడేస్తున్నారు. ఇక ఇందులో సీతగా లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాగూర్. పాత్రలోని డెప్త్ వల్ల అమ్మడికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. తెలుగు నేర్చుకుని మరీ ఆ పాత్ర పోషణ చేయటం వల్ల మృణాల్ అందరినీ ఆకట్టుకోగలుతోంది. అయితే నిజానికి ఈ సీత పాత్రకు ముందు ఎంపిక చేసింది తనను కాదట. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హేగ్డేను ముందు ఈ పాత్రకు ఎంపిక చేశారట. అమ్మడు ఈ సినిమా కోసం నెల రోజుల పాటు డేట్స్ కూడా కేటాయించిందట. అయితే సెట్స్ రెడీ చేసుకుని యూనిట్ షూటింగ్ కి సిద్ధమైనపుడు పూజ కోవిడ్ వల్ల పూర్తిగా బక్కచిక్కి పోయిందట. దాంతో షాక్ తిన్న దర్శకనిర్మాతలు షూటింగ్‌ వాయిదా వేస్తే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని భావించి ప్రత్యామ్నాయంగా మరో హీరోయిన్ ఎంపికలో పడ్డారట. అలా వచ్చిన వారిలో దర్శకుడు హను రాఘవపూడికి మృణాల్‌ తప్ప వేరే ఎవరూ నచ్చకపోవడంతో సీతగా మృణాల్ సెటిలైంది. సో కరోనా పూజ పాలిట విలన్ అయి చక్కటి పాత్రను మిస్ చేసిందన్న మాట. అదే ఈ సీత పాత్ర పూజకు దక్కి ఉంటే సినిమాకు మరింత మంచి మైలేజ్ రావటంతో పాటు వరుస పరాజయాల్లో ఉన్న అమ్మడి ఖాతాలో మరో విజయం జతకలసి ఉండేది. ఏం చేస్తాం. ఎవరికి ఎంత వరకూ ప్రాప్తమో! అంతే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dulquer Salmaan
  • Mrunal Thakur
  • Pooja Hegde
  • Sita Ramam
  • Tollywood

తాజావార్తలు

  • RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!

  • Karimnagar: పోలీస్ శాఖలో నకిలీ ఐడీలతో జీతాలను చోరీచేసిన పోలీస్ అధికారి.. ఏకంగా రూ.1.40 కోట్లు

  • Jananayagan : ‘జననాయగన్’ సినిమాను సోషియల్ మిడియాలో షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు

  • Case Filed Against Janasena ZPTC: నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన జడ్పీటీసీపై కేసు నమోదు..

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions