Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Police Searching For Mohan Babu In Attemptive Murder Case

Mohan Babu: అండర్ గ్రౌండ్ కి మోహన్ బాబు.. ఐదు బృందాలతో సెర్చ్ ఆపరేషన్

Published Date :December 14, 2024 , 11:58 am
By Bhargav Chaganti
  • అజ్ఞాతంలో మంచు మోహన్‌బాబు
  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు
  • మోహన్‌బాబు స్టేట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు
  • నిన్నటి నుంచి పోలీసులకు అందుబాటులో లేకుండా పోయిన మోహన్‌బాబు
  • రంగంలోకి ఐదు బృందాలు
Mohan Babu: అండర్ గ్రౌండ్ కి మోహన్ బాబు.. ఐదు బృందాలతో సెర్చ్ ఆపరేషన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంచు కుటుంబ వివాదం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కుటుంబ వివాదం సమసింది అనుకునే సమయంలోపే ఒక మీడియా ప్రతినిధి మీద మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. ఆ మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ముఖానికి సర్జరీ చేయాల్సి రావడంతో పోలీసులు అంతకుముందు నమోదు చేసిన సెక్షన్లను మార్చి హత్యాయత్నం కేసు కింద నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లి ఈరోజు వరకు అరెస్టు చేయకూడదు అంటూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అయితే ఇప్పటికీ ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆయన పరారీలోకి, అజ్ఞాతంలోకి వెళ్లారంటూ పోలీసులు భావిస్తున్నారు.

ఆంధ్ర, తెలంగాణ సహా తమిళనాడులో ఆయన గురించి ప్రస్తుతం సోదిస్తున్నారు పోలీసులు. మోహన్ బాబాయ్ కోసం సుమారు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి. మోహన్ బాబుని అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి నుంచి పోలీసులు మోహన్ బాబుని సంప్రదించేందుకు ప్రయత్నిస్తుంటే ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అయితే మీడియా ప్రతినిధి మీద దాడి అంశం మీద ఇప్పటికే మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అంతేకాకుండా సదరు మీడియా సంస్థను ఉద్దేశిస్తూ ఒక లేఖ సైతం రిలీజ్ చేశారు. మీడియా ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకూడదు అంటూ కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also Read

  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!
  • RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
  • Be Alert : ఫ్రీగా సినిమా చూద్దామని కక్కుర్తిపడి ₹1,75,000 కోల్పోయిన వ్యక్తి!
  • Lyricist Chandrabose's Brother: చంద్రబోస్ సోదరుడు మృతిపై అనుమానాలు?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Attemptive murder case
  • Mohan Babu
  • Mohan Babu Missing
  • police searching for mohan Babu

తాజావార్తలు

  • TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

  • Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!

  • RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి

  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!

  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions