Ram Charan : ‘పెద్ది’ ఫస్ట్ షాట్.. హిస్టరీ క్రియెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : NBK : కథల వడపోతలో బాలయ్య బిజీబిజీ
Also Read
- Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
ఉరమస్ లుక్ లో రామ్ చరణ్ సూపర్బ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇప్పుడు ఈ పెద్ది ఫస్ట్ షాట్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. పెద్ది ఫస్ట్ షాట్ విడుదలైన 24 గంటల్లో ఒకే ఛానెల్లో 36.5 మిలియన్+ వ్యూస్‌తో ఆల్ ఇండియా రికార్డు సృష్టించిది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన గ్లిమ్స్ రాబట్టిన లిస్ట్ ఓ సారి చూస్తే రికార్డు యంగ్ టైగర్ దేవర సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 26.17 మిలియన్స్ కొల్లగొట్టింది. ఆ తర్వాతి మూడవ స్తానంలో సూపర్ స్టార్ గుంటూరు కారం 20.98 మిలియన్స్, నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ పుష్ప ది రూల్ 20.45 మిలియన్స్. 5వ ప్లేస్ లో నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ 17.12 మిలియన్స్ రాబట్టింది. ఏదేమైనా బుచ్చిబాబు మాస్ టేకింగ్ మెగాభిమానులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న పెద్ది 2026 మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!