HHVM : అక్కడ అల్ట్రా డిజాస్టర్ దిశగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి థియేటర్స్ లో అడుగుటపెట్టింది. ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండాఫ్ ను సరిగా డీల్ చేయలేదు అనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : NTR 31: NTRNeel టైటిల్ కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
తెలుగురాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో రికార్డులు క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు. ఇదిలా ఉండగా ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ అయింది హరిహర వీరమల్లు. అక్కడ కూడా స్పెషల్ ప్రీమియర్స్ నుండి ప్లాప్ టాక్ అందుకుంది. USA ప్రీమియర్స్ లో $802K తో భారీ స్టార్ట్ అందుకున్న వీరమల్లు బ్యాడ్ టాక్ తో మొదటి రెండవ రోజు నుండి కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. నార్త్ అమెరికాలో మొదటి రోజు కేవలం $111K మాత్రమే రాబట్టింది. ఇక రెండవ రోజు నిన్నటి రోజన 101లొకేషన్స్ కు గాను $15,741 మాత్రమే రాబట్టింది.USAలో $14,935 మరియు కెనడాలో $806 వసూలు చేసి ఓవర్సీస్ మార్కెట్ లో అల్ట్రా డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఓవర్సీస్ రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ దాదాపు రూ. 10 కోట్లకు దక్కించుకుంది. నేడు, రేపు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ లో జంప్ ఉంటుందేమో చూడాలి. పరిస్థితి ఇలానే ఉంటె ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ కు భారీ నష్టాలు తప్పవు.
note : ఈ కలెక్షన్స్ వివిధ మార్గాల ద్వారా సేకరించబడినవి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!