Pawan Kalyan : ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న OG 2
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓజీ సినిమాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తమన్ మ్యూజిక్కు, సుజీత్ ఎలివేషన్‌కు థియేటర్ టాపులు లేచిపోయాయి. అందుకే ఓజీ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన “Welcome to OG Universe” పోస్ట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘OG’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ యూనివర్స్‌ను ప్రకటిస్తూ చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ముఖ్యంగా ‘ఓజాస్ గంభీర’ పాత్రను మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటు ‘OG’ సీక్వెల్‌పై పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఊహించిన దానికంటే త్వరగా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు సుజీత్ కూడా దూకుడు మీదున్నాడు. ఇప్పటికే OG 2 స్క్రిప్ట్ వర్క్ 70 శాతం పూర్తయిందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే అనుకున్న సమయానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఓజీ మూవీ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమాగా నిలిచింది. అందుకే ఓజీ 2 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పవన్ కూడా వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ‘OG’ యూనివర్స్‌కు సంబంధించి రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్లు వెలువడే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఓజీ 2 ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న చెప్పాలి
Also Read
- Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
- Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
తాజావార్తలు
-
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్‌తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!