OG 2: ‘ఓజీ’ యూనివర్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2: సోషల్ మీడియాలో ‘ఓజీ’ యూనివర్స్ చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. సుజీత్ డైరెక్షన్లో గతంలో వచ్చిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో రాబోతున్న ఓజీ 2 అప్డేట్స్ గురించి పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా స్టోరీ గురించి స్వయంగా డైరెక్టర్ సుజీత్ హీరో పవన్ కళ్యాణ్‌ను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక సెన్సేషనల్ లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో కేవలం ముఠా రాజకీయాలే కాకుండా, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక భారీ చారిత్రాత్మక అంశం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఓజీలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే ‘ఓజీ సీక్వెల్’ లో 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి కథను చూపించబోతున్నారట. ఇక్కడే దర్శకుడు సుజీత్ ఒక ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు టాక్. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్‌ను ఈ స్టోరీకి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. 1940లలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) కోసం నేతాజీ దాచిన రహస్య నిధులు లేదా ఆ కాలం నాటి ఒక కీలకమైన మిస్టరీ చుట్టూనే హీరో ‘ఓజీ’ (పవన్ కళ్యాణ్) ప్రయాణం సాగుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ చారిత్రాత్మక లింక్ సినిమా స్థాయిని, పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని అంటున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!