OTT : ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు ఇవే
- ఈ వారం ఓటీటీలో అనేక సూపర్ హిట్ సినిమాలు
- రజనీకాంత్ వేట్టయాన్ స్ట్రీమింగ్ ఈ వారమే
- ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న సుహాస్ లేటెస్ట్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతివారం లాగే ఈ ఈ వారం అనేక సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. వాటిలో తెలుగు, తమిళ. మలయాళం, హింది, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా దసరా కానుకగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయాన్ ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అటు థియేటర్స్ లోను అన్ని మిడ్ రేంజ్ సినిమాలే రిలీజ్ ఉండడంతో ఈ వీక్ కూడా లక్కీ భాస్కర్, అమరన్, క సినిమాలకు లాంగ్ రన్ ఉండే అవకాశం లభించింది.
నెట్‌ఫ్లిక్స్ :
Also Read
- Ee Pata Korina Varu: 'నీ రేడియో కావాలి.. నేను వద్దా?' కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న 'ఈ పాట కోరినవారు..' టీజర్!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
మీట్ మీ నెక్ట్స్ క్రిస్మస్ (ఇంగ్లీష్ ) – నవంబరు 6
అవుటర్ బ్యాంక్స్ 4 (వెబ్‌సిరీస్) – నవంబరు 7
మిస్టర్ ప్లాంక్‌టన్ (కొరియన్) – నవంబరు 8
ది బకింగ్ హామ్ మర్డర్స్ (హిందీ) – నవంబరు 8
ఉమ్జోలో (ఇంగ్లీష్) – నవంబరు 8
వేట్టయాన్ (తెలుగు) – నవంబరు 8
విజయ్ 69 (హిందీ) – నవంబరు 8
ఆర్కేన్ 2 (యానిమేషన్) – నవంబరు 9
ఇట్స్‌ఎండ్ విత్ అజ్ ( ఇంగ్లీష్) – నవంబరు 9
అమెజాన్ ప్రైమ్ :
సిటాడెల్: హనీ బన్నీ (హిందీ సిరీస్) – నవంబరు 7
కౌంట్‌డౌన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 7
ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 8
జియో సినిమా :
డిస్పికబుల్ మీ 4 (తెలుగు) నవంబరు 5
డిస్నీ+హాట్‌స్టార్ :
ఎక్స్‌ప్లోరర్ : ఎండ్యూరన్స్ (ఇంగ్లీష్ ) నవంబరు 3
అజయంతే రందం మోషనమ్ (ARM) (మలయాళం) నవంబరు 8
ఆహా :
జనక అయితే గనక (తెలుగు) – నవంబరు 8
బుక్ మై షో :
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్ (యానిమేషన్) – నవంబరు 6
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!