Ott Release: రెండు చిన్న సినిమాలు.. రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్..
- జగపతి బాబు లేటెస్ట్ సినిమా సింబా
- ఒకేసారి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
- రెండు సినిమాలకు అద్భుత స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి రెండు చిన్న సినిమాలు రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. కథేంటంటే బషీర్ (టోవినో థామస్) ఓ రైటర్. కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న పల్లెటూరికి వస్తాడు. ఊరి చివర ఉన్న భార్గవి నిలయం అనే పురాతన భవంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మ ఉందని అందరూ చెప్పుకుంటారు. కొందరు ఆ ఆత్మను నిజంగానే చూస్తారు. ఇంట్లో ఎవరూ అడుగుపెట్టినా సహించని భార్గవి ఆత్మ బషీర్‌ను మాత్రం ఏం చేయదు. భార్గవి గురించి ఊరందరూ రకరకాల కథలు చెబుతారు. ఆమె చావు వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకొని దానినే కథగా రాయాలని బషీర్ నిర్ణయించుకుంటాడు? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అసలు భార్గవి ఎలా చనిపోయింది? భార్గవి ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) అదృశ్యం కావడానికి కారణం ఏమిటి? భార్గవి మేనమామ నారాయణన్ (టామ్ చాకో)…బషీర్‌ను చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? అన్నదే “భార్గవి నిలయం” కథ. హర్రర్ సినిమా ఫీల్ తో పాటు మంచి ప్రేమ కథ కూడా ఇందులో చూపించారు.
Also Read: Nani Comments : శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు : నాని
Also Read
- Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
- Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
- Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ఇక ఆహాలో రిలీజైన మరోక సినిమా “సింబా” అనేది బయోలాజికల్ మెమరీ కాన్సెప్ట్, ఈ చిత్ర కథనాన్ని పరిశీలిస్తే పర్యావరణ సందేశంతో మిళితం చేసే గొప్ప ప్రయత్నం. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు స్కూల్ టీచర్ (అనసూయ), జర్నలిస్ట్ (శ్రీనాథ్), డాక్టర్ (అనీష్ కురువిళ్ళ). కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిగా మెుదలు పెట్టి, ముగ్గురూ కలిసి అతి దారుణంగా హత్యలు చేస్తారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హత్యలు వారి ప్రమేయం లేకుండా జరిగాయని, దానికి కారణం పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అని తెలుస్తుంది. ఎప్పుడో చనిపోయున వ్యక్తి ఇప్పుడు ఎలా చంపాడు? బయాలాజికల్ మెమరీ ఏంటి? గతం వర్తమానంలోకి ఏలా వచ్చింది? ఈ రెండు సినిమాలనూ “భవానీ మీడియా” డిజిటల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
- Tags
- #FilmNews
- Aha
- cinemanews
- OTT
- Tollywood
తాజావార్తలు
-
Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
-
Vismaya Mohanlal : ఫస్ట్ సినిమాతో అదరగొట్టిన మోహన్ లాల్ కూతరు.. మూడు రోజుల్లో భారీ కలెక్షన్స్
-
CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!