OTT : ఓటీటీ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కిష్కింద కాండం’
- ఆసిఫ్ అలీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కిష్కింద కాండం
- బ్లాక్ బూస్టర్ హిట్ సాధించిన కిష్కింద కాండం
- ఓటీటీలోను బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కిష్కింద కాండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ హీరో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కిష్కింద కాండం. ఓనమ్ పండుగ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆసీఫ్ అలీ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కిష్కింద కాండం వరల్డ్ వైడ్ గా రూ. 90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : Pushpa 2 : తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పట్ల సుకుమార్ సంతృప్తిగా లేడా..?
Also Read
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
ఇటీవల థియేటర్స్ లో వందరోజుల రన్ కంప్లైట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. సినిమా మొదలైన కాసేపటికి ఇదేదో ఫ్యామిలీ అనుకుంటారు కానీ ఆ తర్వాత మొదలవుతుంది అసలు సినిమా. ఒక హత్య జరిగిన తర్వాత దాన్ని ఛేదించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఒకవైపు ఆశ్చర్యానికి గురిచేస్తూనే మరోవైపు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ‘జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం’ అంటూ చివరలో అపర్ణ చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఒక్క ఫైట్, ఒక పాట లేకుండా గ్రిప్పింగ్స్ స్క్రీన్ ప్లేతో విశేషంగా ఆకట్టుకుంది. లీడ్ రోల్ లో నటించిన ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి, విజయ రాఘవన్ అలరించారు. నిన్న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా హాట్ స్టార్ లో టాప్ 1 లో ట్రేండింగ్ అవుతోంది. మిలియన్స్ డిజిటల్ వ్యూస్ రాబడుతూ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న కిష్కింద కాండంను ఈ వీకెండ్ లో తప్పక చూడాల్సిన సినిమాగా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!