OTT : కేరళ ‘ఓనమ్ విన్నర్ ARM’ .. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
- టోవినో థామస్ లేటెస్ట్ హిట్ ARM
- థియేటర్స్ లో 50 డేస్ కంప్లైట్ చేసుకున్న ARM
- డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన హాట్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్”ARM” . టోవినో థామస్ 50మైల్ స్టోన్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. డెబ్యుటెంట్ జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. కేరళలో ముఖ్యమైన పండుగ ఓనమ్ కానుకగా సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ARM బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
నాలుగు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా యూనానిమస్ గా హిట్ టాక్ అందుకుని, సోలో హీరోగా టోవినో థామస్ కెరీర్ లో రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాగా ARM నిలిచింది. ఇప్పటికి థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ఇటీవల 50 రోజుల కంప్లిట్ చేసుకుంది. తాజగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను ప్రకటిచారు మేకర్స్. ఈ సినిమాను విడుదలకు ముందుగానే ప్రముఖ ఓటీటీ నిర్మాణ సంస్థ హాట్ స్టార్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది. సూపర్ సక్సెస్ ఫుల్ థియేటర్ రన్ తర్వాత నవంబరు 8న ఈ సినిమాను హాట్ స్టార్ లో అన్ని బాషలలో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది సదరు సంస్థ. టోవినో థామస్ కు కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్ గా విడుదల చేయగా అంత ఆదరణ పొందలేదు.
Also Read
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
- Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..