Pawan Kalyan : ‘ఓజి’ టైం స్టార్ట్ అయింది.. స్పెషల్ పోస్టర్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటు వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో జోరుగా పాల్గొంటున్నారు.అయితే గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.దీనితో చాలా మంది పవన్ ని ట్రోల్ చేసారు.ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని ఉద్దేశంతో పవన్ ఎంతగానో శ్రమించారు.ఈ సారి పవన్ కల్యాణ్ టీడీపీ ,బీజేపీ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసారు.ఈ సారి ఎన్నికలలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసారు.పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసారు.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరిగాయి.ఎన్నికలు పూర్తి అయిన రోజు నుండి ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
Read Also :Manamey : గ్రాండ్ గా శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?
Also Read
నేడు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది.ఎన్నడూ లేని విధంగా టీడీపీ ,జనసేన,బీజేపీ కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంలో నిలిచింది.అలాగే జనసేన పోటీ చేసిన 21 స్థానాలలో కూడా ఆధిక్యంలో నిలిచింది.ఈ సారి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవనున్నారు.ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి” మూవీ టీం పవన్ కల్యాణ్ ప్రభంజనంపై స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.”ఓజి” టైం మొదలైంది అంటూ సినిమాలోని పవన్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో పవన్ కుర్చీలో కూర్చున్న పోజ్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చింది.ప్రస్తుతం ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
-
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ 2027 ముందే స్టార్ ప్లేయర్ అవుట్.. ఇక కష్టమే!
-
How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!