Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటు వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో జోరుగా పాల్గొంటున్నారు.అయితే గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు.దీనితో చాలా మంది పవన్ ని ట్రోల్ చేసారు.ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని ఉద్దేశంతో పవన్ ఎంతగానో శ్రమించారు.ఈ సారి పవన్ కల్యాణ్ టీడీపీ ,బీజేపీ తో కలిసి ఎన్నికలలో పోటీ చేసారు.ఈ సారి ఎన్నికలలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసారు.పవన్ కల్యాణ్…
Ilaiyaraaja Biopic: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం ధనుష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర”మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే హీరో ధనుష్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మ్యూజిక్ మాస్ట్రో అయిన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ మూవీని గతంలో ధనుష్ తో…
రష్మిక మందన, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాకి లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ నేషనల్ వైడ్ గా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు అందులో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా దక్కడం. దాంతో రాబోయే పుష్ప2 సినిమాపై పెద్ద అంచనాలు నెలకొన్నాయి.…
Adipurush: రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అతడి అభిమానులకు ఆదిపురుష్ యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రాముడి లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. విల్లును పట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న ప్రభాస్‌ను చూసి అతడి అభిమానులు మురిసిపోతున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: Sanjay Dutt:…