NTR Birthday: ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే అదిరిపోద్ది!
- మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
- ఎన్టీఆర్ పుట్టినరోజు అదిరిపోయే అప్డేట్స్
- ఈసారి టైగర్ బర్త్ డే అదిరిపోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాబోతున్నట్టుగా టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఎన్టీఆర్ కొత్త సినిమాల అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ‘దేవర 2’ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
నిజానికి దేవర 2 కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొరటాల స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. కానీ షూటింగ్ ఎప్పుడు?, అసలు ఈ సినిమా ఉంటుందా? అనే సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టైగర్ పుట్టినరోజు సందర్భంగా దేవర 2పై ఒక పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా రానున్న ఈ సినిమాకు సంబంధించి తారక్ పుట్టినరోజు నాడు ఒక క్రేజీ అనౌన్స్‌మెంట్ రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
Also Read: Shreyas Iyer Captaincy: శ్రేయాస్ అయ్యర్‌కు కాదు.. భారత జట్టుకే భారీ నష్టం!
అయితే దేవర 2, గాడ్ ఆఫ్ వార్ సినిమాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే దేవర 2 కాకుండా, డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. అదే జరిగితే దేవర 2 ఇప్పట్లో కష్టమే. మరోవైపు కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్, ఎన్టీఆర్ కలయికలో ఓ సినిమా ఉండబోతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈసారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్. చూడాలి మరి ఈసారి బర్త్ డేకి ఎన్ని అప్డేట్స్ ఉంటాయో.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!