Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayanthara Beach Photos Go Viral: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నయన్ ఏ సినిమా తీసినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నయనతార తన వ్యక్తిగత స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నయన్ షేర్ చేసిన బీచ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం నయనతార మాల్దీవుల వెకేషన్లో ఉన్నారు. సముద్ర తీరంలో నిలబడి ఉన్న తాజా ఫొటోస్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నాయి. వైట్ క్రాప్డ్ టాప్, షీర్ ర్యాప్ స్కర్ట్‌తో కూడిన టూ-పీస్ తరహా అవుట్‌ఫిట్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. సముద్రం, ఆకాశం బ్యాక్‌డ్రాప్‌గా ఉన్న ఈ చిత్రాల్లో నయనతార లుక్ బాగుంది. నయన్ తన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు ‘Orange Flavored Cigarettes’ అనే పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించారు. అయితే ఆ ఫొటోస్ బ్లర్ చేసి ఉన్నాయి. ఫొటోలను నెటిజెన్స్ ఏఐ వాడి బ్లర్నెస్ తొలగించి పోస్టు చేశారు. 41 ఏళ్ల వయసులోనూ నయన్ మెయింటైన్ చేస్తున్న ఫిట్నెస్, స్ట్రక్చర్‌కు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 2007లో వచ్చిన ‘బిల్లా’ సినిమాలో నయనతార బికినీ వేసిన విషయం తెలిసిందే.
Also Read
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
నయనతార ప్రస్తుతం పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముక్కుత్తి అమ్మన్ 2, డియర్ స్టూడెంట్స్ సిన్మాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరోవైపు ‘రక్కయి’ షూటింగ్ కొనసాగుతోంది. ‘మన్నన్‌గట్టి సిన్స్ 1960’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లో రూపొందుతున్న #SVC63 సినిమాలోనూ నయనతార నటిస్తున్నారు. ఇలా ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన స్టైలిష్ ఫొటోలతో సోషల్ మీడియాలోనూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల వచ్చిన టాక్సిక్, పేట్రియాట్, హాయ్ సినిమాల్లో నయన్ నటించారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!