NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్
నానిని చూస్తే మన ఇంట్లో, మన పక్కింట్లో ఉండే అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి నుండి సినిమాలొస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యపీగా సినిమా చూడొచ్చు. నాని జోవియల్ నటనకు న్యాచురల్ స్టార్ యాప్ట్ ట్యాగ్. కానీ అదంతా ఒకప్పుడు. కొన్ని రోజుల నుండి నాని మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టాండర్డ్స్, ఈ పోటీ ప్రపంచంలో పోటీపడేందుకు తనను తాను మార్చుకున్నాడు. మాస్ నుండి ఊర మాస్.. వయెలెంట్ నుండి మోస్ట్ వయెలెంట్ హీరోగా మారుతున్నాడు.
Also Read : Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..
Also Read
- Varanasi: మహేష్ బాబు వారణాసికి నీటి కష్టాలు.. జక్కన్న రిక్వెస్ట్‌కు సింపుల్‌గా నో చెప్పిన జలమండలి!
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- Dacoit OTT Release Date: అడివి శేష్ 'డెకాయిట్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
- Sundar C: రజనీ, కమల్ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా.. డైరెక్టర్ సుందర్ సి సంచలన వ్యాఖ్యలు!
తన ఫ్యూచర్ సినిమాలను చిల్డ్రన్ చూడలేరంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన న్యాచురల్ స్టార్.. అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రెడీ హిట్3లో రక్తపాతం పీక్స్ లెవల్లోనే కనిపించింది. రాబోయే ప్యారడైజ్‌లో కూడా దీన్ని మించి ఉండొచ్చు. శ్రీకాంత్ ఓదెల టేకింగ్ స్టైల్ చూస్తుంటే దసరాకు మించి వయెలెన్స్ ఉండబోతుందని అర్థమౌతుంది. జడల్ అంటూ డిఫరెంట్ లుక్ అండ్ కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు న్యాచురల్ స్టార్.సినిమా సినిమాకు డ్రాస్టిక్ ఛేంజస్ చూపిస్తున్నాడు నాని. హిట్3, ప్యారడైజ్ వర్సటాలిటీ చూపించిన నాని సుజిత్‌తో తెరకెక్కించబోయే బ్లడీ రోమియోలో గ్యాంగ్ స్టర్ అవతారమెత్తబోతున్నాడు. పేరుకు తగ్గట్లుగా బ్లడ్ కమ్ రొమాంటిక్ యాంగిల్ ఉండబోతుందన్నది బజ్. సమ్మర్ నుండి షూటింగ్ షురూ కాబోతుంది. నాని లైనప్ చూస్తుంటే చిల్డ్రన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరం చేసుకోబోతున్నట్లే కనిపిస్తుంది. ఈ ఛేంజస్ కేవలం టెంపరరీనా లేక ఇవే కంటిన్యూ చేస్తాడా.. ఫ్యూచర్లో తన ట్యాగ్ లైన్‌కు యాప్ట్ అయ్యే సినిమాలు ఈ హీరో నుండి వస్తాయో లేదో.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!